‘తమ్ముడు’తో ‘మెగా’ అప్యాయత

Chiru, Pawan-1

Chiru, Pawan

‘తమ్ముడు’తో  ‘మెగా’ అప్యాయత

మెగా ఫ్యామిలీలో రిలేషన్స్‌పై రకరకాల గాసిప్స్‌ వస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా పవన్‌ తో మలిగిన వాళ్లకు సంథింగ్‌ సంథింగ్‌అని చాలా అంటుంటారు.. అలాంటిదేమీ లేదని, రామ్‌చరణ్‌ గానేచెప్పినా..వాళ్ల రూమర్స్‌ వాళ్లవే తప్ప అసలు వాస్తవాలనుపట్టించుకోరు..అయితే ఇలాంటివారికి అందరికీ సింగిల్‌ ఆన్సర్‌ అన్న రేంజ్‌లో ఓ ఫొటో బయటకువచ్చింది
శనివారం పవన్‌ బర్త్‌డే సందర్బంగా అన్నయ్య చిరంజీవిని పవన్‌ల్యాణ్‌ ప్రత్యేకంగా మీట్‌ అయ్యారు..ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ ఫొటో కూడ దిగారు.. తమ్ముడు కుర్చీలో కూర్చుంటే వెనుక అన్నయ్య అప్యాయంగా చుట్టూ చేతులు వేసి పట్టుకుని,. ఓ చెయ్యి తలపై పెట్టి కౌగిలించున్న ఫొటో ఇది.. అన్నాదమ్ముల మధ్య ఏ రేంజ్‌లో సఖ్యత ఉంటుందని చెప్పేందుకు ..చిరుకు పవన్‌ ఎంత సన్నిహితుడు అని చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో సరిపోతుంది. ఇంతకు మించిన విషయం ఏంటటే.. వీళ్లిద్దరూ రియల్‌ ఇచ్చిన ఫోజుకు వెనుక గోడపై ఓ పోస్టర్‌ ఉంటుంది.. అందులో తన కొడుకు రామ్‌చరణ్‌ను చిరంజీవి దగ్గకు తీసకుని ఉంటారు..అచ్చం ఆ ఫొటోలో రామ్‌చరణ్‌ను ఎలా పట్టుకున్నారో..ఇక్కడ పవన్‌ను కూడ అంతే ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఉంటారు చిరంజీవి.. తనకు పవన్‌ కుమారుడితో సమానం అని చెప్పకనే చెప్పిన విధానం అదిరిపోయిలే ఉందంటున్నారు నెటిజన్లు.. ఈ ఫొటో ఎవరు తీశారానా అనే డౌట్‌కు సమాధానం ఇంకెరవరూ రామ్‌ చరణే..