తమిళ హీరో సూర్యకు కోవిడ్ పాజిటివ్

ట్విట్టర్ ద్వారా వెల్లడి

Hero Surya
Hero Surya

Chennai: తమిళ హీరో సూర్యకు   కోవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ”నేను కరోనాతో బాధపడుతున్నాను. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహిస్తాం . భయంతో స్తంభించలేరు.

అదే సమయంలో భద్రత మరియు శ్రద్ధ అవసరం. అంకితమైన సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు” అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.