తమిళనాడు (234): అన్నాడిఎంకె: 134, డిఎంకె: 95 ఆధిక్యత

aaaa

తమిళనాడు (234): అన్నాడిఎంకె: 134, డిఎంకె: 95 ఆధిక్యత
చెన్నై: 234 అసెంబ్లీ స్థానాలు గల తమిళనాడు ఎన్నికల్లో అన్నాడిఎంకె 134 స్థానాలో అధిక్యత ఉంటూ వస్తోంది.. కాగా డిఎంకె, కాంగ్రెస్‌కూటమి 95 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాగా పిఎంకె 4స్థానాలో ముందంజలో ఉంది.