తమిళనాడు సిఎంగా పళనిస్వామి

TN CM Palani Swamy
TN CM Palani Swamy

తమిళనాడు సిఎంగా పళనిస్వామి

చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది.. కొత ముఖ్యమంత్రిగా పళనిస్వామి నియమితులయ్యారు. గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ప్రభుతం ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానించారు.. సాయంత్రం పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.