తప్పతాగి బార్‌ గాల్ల్స్తో కానిస్టేబుల్‌ చిందులు

Constabledance
Constabledance

తప్పతాగి బార్‌ గాల్ల్స్‌తో కానిస్టేబుల్‌ చిందులు

లక్నో: డ్యూటీలోఉన్న కానిస్టేబుల్‌ తప్పతాగి బార్‌ గర్ల్స్‌తో చిందేశాడు.. యుపిలోని శ్రవస్తిలోనిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక వీూడియాలో హల్‌చల్‌ చేస్తోంది.. సర్వస్తిలో జరిగిన ఒక కార్యక్రమానికి బందోబస్తు నిమిత్తం వెళ్లి ఆ పోలీసు తప్పతాగటమే కాకుండా యూనిఫాంలో ఉండి అమ్మాయిలతో డ్యాన్స్‌ చేయటమే కాకుండా వారిపై డబ్బులు వెదజల్లాడు.