తనయునితో పాటు కవితను కలిసిన తలసాని

తనయునితో పాటు కవితను కలిసిన తలసాని
kavita, talasani


హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కవితను ఇవాళ పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. కవితను కలిసిన వారిలో తలసాని తనయుడు సాయి కిరణ్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.