తగ్గిన పెట్రో ధరలు

Petrol
Petrol pipe

తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్‌ ధరలు తగ్గాయి.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.46పైసలు, డీజిల్‌ లీటరకు రూ.1.53పైసలుతగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు స్థంలు ప్రకటించాయి.. తగ్గిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.