ఢిల్లీ సంకేతాలపై చర్చ

ap cm babu tc

ఢిల్లీ సంకేతాలపై చర్చ

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబునాయుడు విజయవాడలో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులు యనమల, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలపై చర్చలు సాగిస్తున్నారు.