ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాలు

delhi metro
delhi metro

ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల కోసం స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 88
పోస్టులవారీ ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌ 2, లీగల్‌ 1, కార్పొరేట్‌ & కమ్యూనికేషన్‌ 1, సేఫ్టీ 1), స్టేషన్‌ కంట్రోలర్‌/ ట్రైన్‌ ఆపరేటర్‌ 50, మెయింటైనర్‌ – ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌ 29, స్టెనోగ్రాఫర్‌ 2, అకౌంట్‌ అసిస్టెంట్‌ 1, ఆఫీస్‌ అసిస్టెంట్‌ 1
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో సీఏ / ఐసిడబ్ల్యుఏ / బిఎస్సీ (ఆనర్స్‌/ ఎంపిసి)/ 60 శాతం మార్కులతో మాస్టర్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ & జర్నలిజం / ఎంటెక్‌ (సేఫ్టీ)/ ఐటిఐ (ఎన్‌సివిటి/ ఎస్‌సివిటి) / బిఏ/ బికాం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 26
వెబ్‌సైట్‌: www.delhimetrorail.com