ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

Chandrababunaidu
Chandrababunaidu

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో బిజెపియేతర పక్షాల నేతలతో సమావేశం జరగనుంది. భవిష్యత్‌ కార్యాచరణపై ఈభేటిలో చిర్చించనున్నారు. చంద్రబాబు, శరద్‌యాదవ్‌, రాంగోపాల్‌యాదవ్‌,ఆంటోనీ ఈసమావేశంలో పాల్గొననున్నారు.