ఢిల్లీలో కెటిఆర్ బిజీబిజీ

ఢిల్లీలో కెటిఆర్ బిజీబిజీ
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ ఇవాళ ఢిల్లీలో పలువురితో భేటీ అయ్యారు.. మంగళవారం పలువురు ఎంపిలతో కలిసి కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, అరుణ్‌జైట్లీ, వికె సింగ్‌లను కలిశారు. రాస్ట్రానికి సంబంధించిన పలుపెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు.. హైదరాబాద్‌లోని సౌదీ కాన్సులేట్ ఏఆర్పటుచేయాలని, కేంద్రమంత్రి వికె సింగ్‌ను కోరారు .కంటోన్మెంట్ రహదారి మూసివేత అంశాన్ని ప్యాట్నీ, కొంపల్లి, జూబ్లి బస్టాండ్, తూమ్ కుంట రహదారులకు సంబంధించి కేంద్రంమంత్రి అరుణ్‌జైట్లీకి వివరించారు.. ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు కేటాయించిందుకు నితిన్‌గడ్కారీకి కృతజ్ఞతలు తెలిపారు.