ఢిల్లీలో ఈసీని కలవనున్న చంద్రబాబు

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ బిజెపియేతర పార్టీలతో కలిసి ఈసీని కవలనున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆరోపణలు వస్తుండడంతో దీనిపనై ఫిర్యాదు చేయాలిన నిర్ణయించారు. ఇప్పటికే ఈసీకి సమర్పించేందుకు ఒక డాక్యుమెంట్‌ తయారు చేశారు. ఈసీతో సమావేశమైన తరువాత మరోసారి బిజెపియేతర పక్షాలు సమావేశమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మోడి వ్యతిరేక ర్యాలీలు నిర్వహించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాక చంద్రబాబును కోల్‌కతాకు కూడా రావాలని బిజెపియేతర నేతలు కోరారు.