ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు

ap cm babu fff
AP CM Chandra Babu Naidu

ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.