ఢిల్లిలో బాణాసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం

Banned
Banned

దేశ రాజధాని ఢిల్లిలో బాణాసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. గత ఏడాది బాణాసంచా విక్రేతల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నేడు జరిగిన విచారణ సందర్భంగా బాణాసంచా విక్రయాలను నిషేధిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.