డ్రైవర్‌ నిద్రమత్తే కారణం

Accident
Accident

డ్రైవర్‌ నిద్రమత్తే కారణం

విజయవాడ: పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తునఆనరు.. ఈ ప్రమాదంలో 6గురు మృతిచెందిన విషయం తెలిసిందే.. శ్రీకాకుళ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులోకి వెళ్లిపోయింది.. క్షతగాత్రులను నందిగామ,జగ్గయ్యపేటలోని ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు,