డ్రైనేజీ కార్మికులకు ఎయిర్‌జెట్టీల అందజేత

Workers
Workers

డ్రైనేజీ కార్మికులకు ఎయిర్‌జెట్టీల అందజేత

హైదరాబాద్‌: వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో మురుగునీటి నిర్వహణలో డ్రైనేజీ కార్మికులనకు ప్రత్యామ్నాయయంగా ఎయిర్‌ జెట్టీలను అందజేశారు. మంత్రులు నాయిని, మహమూద్‌ ఆలీ, తలసాని, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.