డ్రెస్ స్పెషల్ గా నిలిచింది

Rakul Preet Singh-12
Rakul Preet Singh

 డ్రెస్ స్పెషల్ గా నిలిచింది

మహేష్ తో కలిసి నటించిన స్పైడర్ సినిమా బుధవారం రిలీజ్ కాబోతోన్న విషయం తెలిసిందే.. అయితే అమ్మడు సినిమా ప్రమోషన్స్ ని చాలా బాద్యత తో చేసింది. చిత్ర యూనిట్ తో కలిసి అన్ని ప్లేసెస్ లోకి వెళ్లి జోరుగా ప్రచారాన్ని కొనసాగించింది. అయితే రీసెంట్ గా ప్రెస్ మీట్ కి వచ్చిన రకుల్ డ్రెస్ స్పెషల్ గా నిలిచింది. గోల్డ్ కలర్ స్కర్ట్ లో రకుల్ మెరుపుల అందాలు అందరిని ఆకర్షించాయి. రకుల్ ఇది వరకు సినిమాలో అంత కంటే ఎక్కువ ఘాటులో కనిపించినా ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదని కామెంట్స్ వినబడ్డాయి. మొత్తానికి సూపర్ స్టార్ తో ఛాన్స్ దక్కించుకొంది. బలే లక్కీ గర్ల్ అనిపించుకుంది. ఇక అమ్మడి సెక్సీ డ్రెస్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ.. ఉన్నాయి. రకుల్ ఎన్ని రోజులైనా ఇదే గ్లామర్ పాత్రలో కనిపించాలని కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ లో ఖాకి అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో హీరో కార్తీ నటిస్తున్నాడు.