డ్రగ్స్‌ విచారణ జరుగుతోంది: సిట్‌

RAVI TEJA
RAVI TEJA

హైదరాబాద్‌: మాదక ద్రవ్య కేసులో విచారణ కొనసాగుతుందని, రవితేజ సహాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి
సిట్‌ అధికారులు ఆయనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. రవితేజ మధ్యాహ్నాం భోజనం తీసుకోకపోవడంతో
డ్రైఫ్ర్రూట్స్‌ ఏర్పాటు చేశారు. అతపి తమ్ముడి గురించి, సినీ రంగ ప్రవేశం, కుటుంబ నేపథ్యం
తదితర అంశాలపై ప్రశ్నల పరంపర కొనసాగింది. కెల్విన్‌తో పరచయంపై ఆరా తీశారు. రవితేజతో
పాటు ఫయద్‌ యూనిస్‌, తౌబీర్‌ అహ్మద్‌లను విచారించామని అధికారులు వెల్లడించారు.