డ్రగ్స్‌ ఆరోపణల్లో నోటీసులందుకున్న ప్రముఖులు

Puri jaganath
Puri jaganath

డ్రగ్స్‌ ఆరోపణల్లో నోటీసులందుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: డ్రగ్స్‌మాఫియా కెల్విన్‌ ముఠా నుంచి సేకరించిన సమాచారం మేకు ఎక్పైజ్‌ అధికారులు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు సిట్‌కు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు.. దర్శకుడు పూరీజగన్నాధ్‌, రవితేజ, చార్మి, ముమైత్‌ఖాన్‌, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌, ఆర్ట్‌డైరెక్టర చిన్నా, సినిమాటోగ్రాఫర శ్యామ్‌కెనాయుడు.శ్రీనివాసరావులు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఎక్సైజ్‌ నంచి నోటీసులు అందుకున్నారు.. ఈనెల 19 నుంచి 27 వరకు సిట్‌ వీరిని విచారించనుంది.