వెనిజులా ఉపాధ్య‌క్షురాలిగా డెల్సీ

Delcy Rodriguez
Delcy Rodriguez

కారకస్‌ : వెనిజులా ఉపాధ్యక్షురాలిగా డెల్సీ రొడ్రిగజ్‌ను నియమించినట్లు అధ్యక్షుడు నికొలస్‌ మదురో తెలిపారు. ఇప్పటివరకు ఈ పదవిలో తరెక్‌ ఎల్‌ అయిసమి బాధ్యతలు నిర్వహించారు. అమరవీరుడి కుమార్తె, విప్లవ కార్యకర్త, ధైర్య సాహసాలు కలిగిన యువ మహిళ అయిన డెల్సీ రొడ్రిగజ్‌ను నియమిస్తున్నట్లు మదురో ట్వీట్‌ చేశారు.