డిజిపిని కలిసిన కమలం నేతలు

Malakondaiah
Malakondaiah

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ కమలం నేతలు డిజిపి మాలకొండయ్యను కలిశారు. నిన్న అలిపిరిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటనపై కమలం నేతలు డిజిపికి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. దాడి ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.