డిజిటల్ లావాదేవీలు ముమ్మరం

డిజిటల్ లావాదేవీలు ముమ్మరం
విజయవాడ: రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలను ముమ్మరం చేయాలని ఎపి సిఎం చంద్రబాబునాయుడ ఆదేశించారు. తుఫా§్ు సహాయక చర్యఉల, నగదురహిత లావాదేవీలపై కలెక్టర్లు, బ్యాంకర్లు, ఆరఇథక శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి నాటికి ఇబ్బందులుపూర్తిగా తొలగనున్నాయన్నారు. 15రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారం కావాలన్నారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి మరింత నగదు రానుందని ఆయన తెలిపారు. పిఒఎస్ యంత్రాలను వెంటనే వ్యాపారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో నగదురహిత లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు.