డిఆర్‌డిఓలో ఉద్యోగాలు

DRDO
DRDO

డిఆర్‌డిఒ ఆధ్వర్యంలోని బాలాసోర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటిఆర్‌)- తాత్కాలిక ప్రాతిపదికన గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌ల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 20
విభాగాలవారీ ఖాళీలు: లైబ్రరీ సైన్స్‌ 4, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ 4, ఎలకా్ట్రనిక్స్‌ & కమ్యూనికేషన్‌ 3, ఎలక్ట్రికల్‌ 3, మెకానికల్‌ 2, సివిల్‌ 2, ఏరోస్పేస్‌ 2
అర్హత: సంబంధిత విభాగంలో బిఇ/ బిటెక్‌ పూర్తిచేసి ఉండాలి. లైబ్రరీ సైన్స్‌ విభాగానికి అందులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.4984
ట్రైనింగ్‌: ఏడాది
ఇంటర్వ్యూ: జనవరి 27
వేదిక: Integrated Test Range, Chandipur – 756025, Balasore(Odisha)