డాక్యుమెంట్లను ఎన్‌ఐఏకు ఇవ్వలేం

JAGAN
JAGAN

విజయవాడ: వైఎస్‌ జగన్‌ పై దాడి జరిగిన కేసులో సిట్‌ అధికారులు విచారణకు సహకరించడం లేదంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై ఈరోజు ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. డాక్యుమెంట్లు ఎన్‌ఐఏకి ఇవ్వలేమని సిట్‌ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే న్యాయస్థానం తీర్పుపై సిట్ అధికారులు అభ్యంతరం తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఎన్ఐఏకి కేసు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది.