డబ్బును దాచుకోవద్దు: ఆర్‌బిఐ

RBI1
RBI1

డబ్బును దాచుకోవద్దు: ఆర్‌బిఐ

 

ముంబై: ప్రజల తమవద్ద ఉన్న డబ్బును దాచుకోవద్దని, వినియోగంలో తీసుకురావాలని ఆర్‌బిఐ విజ్ఞప్తి చేసింది.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నిరకాల లావాదేవీలపైనా నిఘా పెట్టినట్టు పేర్కొంది.