డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభోత్సవం

Double Bedroom House , Adilabad , Telangana
Double Bedroom House , Adilabad , Telangana

ఆదిలాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల బెడ్‌రూం ఇండ్ల నిర్మణం నాగాపూర్‌లో గత ఏడాది ప్రారంభమైన 100 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పేదల కోసం అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించిన ఇండ్లను ఈ రోజు ఎంపీ నగేశ్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ శోభారాణి ప్రారంభించారు. ఎన్నో ఏండ్ల సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి