డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లపై ప్రశంసలు

Vijay Goyal
Vijay Goyal

డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లపై ప్రశంసలు

హైదరాబాద్‌: తెలంగాణలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై కేంద్రమంత్రి విజ§్‌ుగోయల్‌ ప్రశంసలు కురిపించారు.ఇక్కడి ప్రగతిభవన్‌లోసిఎం కెసిఆర్‌ విజయగోయల్‌ భేటీ అయ్యారు. కాగా మంగళవారం కేంద్రమంత్రి ఎర్రవల్లి, నర్సంపేటలో పర్యటించనున్నారు.