ట్విట్టర్‌ ప్రచారంలో కెటిఆర్‌, ఉత్తమ్‌లు ముందున్నారు

UTTAM, KTR
UTTAM, KTR

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా అక్టోబరు 1నుండి డిసెంబరు 11వతేది వరకు ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుల్లో కెటిఆర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ముందున్నారని ట్విట్టర్‌ వెల్లడించింది. జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీ, ప్రధానమంత్రి మోడిలు కూడా అధిక ట్విట్‌ లు చేశారు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించిన తరువాత కెటిఆర్‌ తన ప్రొఫైల్‌ చిత్రాన్ని మార్చి తుపాకీ గురిపెట్టిన ఫోటోను పోస్టు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబరు 1 నుంచి 66 లక్షల ట్వీట్ లు పెట్టారు