ట్రాఫిక్‌ అవగాహన సదస్సులో బన్నీ , రాజమౌళి

Rajamouli, Banni
Rajamouli, Banni

ట్రాఫిక్‌  అవగాహన సదస్సులో బన్నీ , రాజమౌళి

హైదరాబాద్‌: సత్యసాయి నిగమంలో ట్రాఫిక్‌ అవగాహన సదస్సుకు సినీహీరో అల్లు అర్జున్‌, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు.. ట్రాఫిక్‌ పోలీసుల ఆద్వర్యంలో సదస్సు ఏర్పాటైంది.