ట్రంప్‌ విమర్శలు అర్ధరహితం

Hillery
Trump, Hillery in2nd debate

ట్రంప్‌ విమర్శలు అర్ధరహితం

అమెరికా: ఒబామాపై డోనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు అర్ధరహితమని అమెరికా ఎన్నికల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ అన్నారు. అధ్యక్ష అభ్యర్థుల మధ్య రెండో డిబేట్‌ కొనసాగింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అమెరికా అన్నారు. మహిళలను ట్రంప్‌ తీవంగా విమర్శించారని అన్నారు.