ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన

ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన
లాస్ ఏంజిల్స్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లాస్ ఏంజిల్స్‌లో ఇవాళ భారీ ప్రదర్శన జరిగింది.. వలదారుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోరుతూ పెద్దఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.