ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

newyoirk
Protest against Trump

ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

న్యూయార్క్‌: అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టరాదంటూ అమెరికాలో పెద్దఎత్తున నిరపన ప్రదర్శనలు సాగుతున్నాయి.. న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌ వద్ద నిరసనకారులు ప్రదర్శన నిర్వహిస్తున్నారు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు, మేయర్లు నినాదాలు చేస్తున్నారు.