టోక్యోలో భారీ భూకంపం

Earth quake
Earth quake

టోక్యోలో భారీ భూకంపం

 
జపాన్‌: జపాన్‌లోని టోక్యోలో భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.