టెస్టుల్లో 5000 మైలురాయి

Smith1
Smith

టెస్టుల్లో 5000  మైలురాయి

రాంచీ: ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్టుల్లో 5000 పరుగులు పూర్తిచేశాడు.. 5000 పరుగుల క్లబ్‌లో చేరటానికి స్మిత్‌ 97 ఇన్నింగ్స్‌ ఆడాడు. 53 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.