టెన్త్‌ పరీక్ష విధుల్లో నిర్లక్ష్యం: సస్పెన్షన్‌

exam centre
exam centre (file)

టెన్త్‌ పరీక్ష విధుల్లో నిర్లక్ష్యం: సస్పెన్షన్‌

నిజామాబాద్‌: బోధన్‌ పదోతరగతి పరీక్ష కేంద్రంలో విధులపట్ల నిర్లక్ష్యం వహించిన సిఎస్‌, డిఒ, ఎఇఒలపై డిఇఒ సస్పెన్షన్‌ విధించారు.. పరీక్ష కేంద్రంలో విదుల పట్ల నిర్లక్ష్యం వహించిన 15 మంది పర్యవేక్షకులను బాధ్యతల నుంచి తప్పించారు.