టెక్సాస్‌ వర్సిటీలో విద్యార్థిపై దాడి

Texas university`
Texas university` incident

టెక్సాస్‌ వర్సిటీలో విద్యార్థిపై దాడి

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ వర్సిటీలోకి జొరబడిన దుండగుడు బీభత్సం సృష్టించాడు.. కన్పించిన ప్రతి విద్యార్థిపై విచక్షనా రహితంగా కత్తితో దాడిచేశాడు.. ఈ దాడిలో ఒక విద్యార్థి మరణించగా, మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.. కాగా దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నపోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. కాగా దాడికి పాల్పడిన దండగుడు కూడ అదే వర్సిటీ విద్యార్థి అని తెలిసింది.