టెక్సాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 12 మంది మృతి

Road accident
Road accident

టెక్సాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 12 మంది మృతి

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోరరోడ్డుప్రమాదంలో 12 మంది మృతిచెందారు.. మినీబస్సు ట్రక్కు ఢీకొనటంతో ఈప్రమాదం జరిగింది.. టెన్సాస్‌లోని గార్నర్‌సిటీ పార్క్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో మృతులందరూ ఒక వేడకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. మృతుల్లో అందరూ వృద్ధులే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.