టీమిండియాకు మాజీల ప్రశంసలు

team india
team india

ముంబై: ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న టీమిండియాను మాజీ క్రికెటర్లు వెంగ్‌సర్కార్‌, ప్రవీణ్‌ ఆమ్రే ప్రశంసించారు. చరిత్ర సృష్టించబోతున్న కోహ్లిసేనను అభినందించారు. టీమిండియా అద్భుతం, చక్కని క్రికెట్‌ ఆడుతుందని ఆసీస్‌ను సొంతగడ్డపై చాలా పెద్ద విజయం అని వెంగ్‌సర్కారు అన్నారు. బుమ్రా ఫాస్ట్‌ బౌలింగ్‌లో ముందున్నాడని, అతనో పరిపూర్ణ బౌలర్‌ అని వెంగ్‌ సర్కార్‌ అని కొనియాడారు.
టీమిండియా ఆరంభం బాగుందని, సిరీస్‌ గెలవాలంటే జట్టుగా కష్టపడాలి. బ్యాటింగ్‌ బృందం, బౌలింగ్‌ బృందంగా ఆడింది. బుమ్రాకు హాట్సాఫ్‌, పుజారా ఆత్మవిశ్వాసం, ఓపిక ఉన్న వ్యక్తి అని ప్రవీణ్‌ అన్నారు.