టీఆర్ఎస్‌ ప్లీనరీ కి పకడ్భందీ ఏర్పాట్లు

SAJJANAR
SAJJANAR

హైదరాబాద్‌ : నగర పరిధిలోగల కొంపల్లిలోని బీబీఆర్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనున్న టీఆర్ఎస్‌ 17వ ప్లీనరీ కి కట్టుదిట్టమైన పకడ్భందీ ఏర్పాట్లు చేశామని సైబరాబాద్‌ సీపీ స జ్జనార్‌తెలిపారు. కాగా, ఇవాళ సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్లీనరీ జరిగే ప్రదేశాన్ని గత పది రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అలాగే, ప్రత్యేకంగా డాక్‌ స్క్వాడ్‌, సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని తెలిపారు.