టి.కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

హైదరాబాద్: కాంగ్రెస్ పది మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఈరోజు ఉదయం విడుదల చేసింది. దీంతో తొలి జాబితా, రెండో జాబితా కలిపి మొత్తం 75 మంది అభ్యర్థుల జాబితా విడుదలయింది. మరో 19 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే దాదాపు కాంగ్రెస్ పోటీ చేస్తే అభ్యర్థుల జాబితా పూర్తిగా విడుదలైనట్లు.
అభ్యర్థుల జాబితా ఇదే:
•ఖానాపూర్ రమేష్ రాథోడ్
•ఎల్లారెడ్డి జాజల సురేందర్
•ధర్మపురి లక్ష్మణ్ కుమార్
•సిరిసిల్ల కెకె మహేందర్ రెడ్డి
•మేడ్చెల్ లక్ష్మారెడ్డి
•ఖైరతాబాద్ శ్రవణ్ దాసోజు
•జూబ్లిహిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి
•షాద్నగర్ ప్రతాప్ రెడ్డి
•భూపాల్పల్లి గండ్ర వెంకట రమణా రెడ్డి
•పాలేరు కండల ఉపేందర్ రెడ్డి