టి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా బండ్ల గణేష్‌

bandla ganesh
bandla ganesh

హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బండ్లగణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాహుల్‌ గాంధీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్‌కు టి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పడి వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఒక మామూలు నేతగా ఉన్న బండ్ల గణేష్‌ టి పిసిసి అధికార ప్రతినిధి హోదాలో ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు