టిడిపి అభ్యర్థిగా నందమూరి సుహాసిని?

nandamuri suhasini
nandamuri suhasini

హైదరాబాద్‌: నందమూరి హరికృష్ణ కుమర్తె నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నుండి టిడిపి అభ్యర్థిగా పోటి చేయించనున్నారా?ఈ ప్రశ్నలకు జౌననే సమాధానమే వస్తున్నాయి. పార్టీ నేతలు ఈవిషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్‌ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి.