టిడిపిలోకి ఎంపి బుట్టా రేణుక

Butta Renuka
Butta Renuka

నేడు టిడిపిలోకి ఎంపి బుట్టా రేణుక

కర్నూలు: కర్నూలు జిల్లా వైఎస్సార్సీ రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. ఐదుగురు ఎంఎల్‌ఏల వలసల తర్వాత స్తబ్దతగా వున్న వైఎస్సార్సీలో కర్నూలు ఎంపి బుట్టా రేణుక తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ శిబిరంలో ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం కలిగిస్తోంది. బుట్టా రేణుక రాజకీయ వ్యవహారంలో నెలరోజులుగా జరుగుతున్న ఊహాగానాలను