టిఎస్‌ఆర్టీసికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

TSRTC
TSRTC

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. అత్యధిక స్థాయిలో వాహన ఉత్పత్తి సామర్థ్యం పెంచినందుకు, అత్యధిక కేఎంపీఎల్‌ సాధించినందుకు టిఎస్‌ఆర్టీసికి రెండు అవార్డులు వచ్చాయి. టిఎస్‌ఆర్టీసి ఎండి రమణారావు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి యధువీర్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.