టిఎంయు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

TSRTC
TSRTC

హైదరాబాద్‌: నగరంలో మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగసభలో టిఎంయు నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ప్రస్తుతం టిఎంయు ప్రతినిధులతో ప్రభుత్వం కూడా ఓ వైపు చర్చలు జరుపుతోంది.