టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

 K. Yadav Reddy, R. Bhupati Reddy and S. Ramulu Naik ...
K. Yadav Reddy, R. Bhupati Reddy and S. Ramulu Naik …

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. టిఆర్‌ఎస్‌ నుంచి శాసనమండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని టిఆర్‌ఎస్‌ నేతలు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న మండలి ఛైర్మన్‌ వారిపై అనర్హత వేటు వేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.