టిఆర్‌ఎస్‌లో చేరికలు

TRS flag
TRS

నల్గొండ: టిఆర్‌ఎస్‌లో చేరికలు పెరుగుతున్నాయి. పెద్దవూర మండలం వెల్మగూడలో పలు పార్టీలకు చెందిన 200 కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంఛార్జీ నోముల నర్సింహ్మయ్య గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.