టిఆర్‌ఎస్‌లో చేరనున్న ఒంటేరు ప్రతాప్‌

vanteru
vanteru

సిద్దిపేట: గజ్వేల్‌లో 2014,2018 ఎన్నికల్లో కెసిఆర్‌పై పోరాడి ఓడిపోయి కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఒంటేరు ఒకప్పుడు టిడిపి నేత. రేపు సాయంత్రం 4గంటలకు కెసిఆర్‌ సమక్షంలో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.