టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు కూడా కుటుంబ పార్టీలే

modi, prime minister
modi, prime minister

మహబూబ్‌నగర్‌: బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడి ఈరోజు తెలంగాణకు వచ్చారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోడి పాల్గొని ప్రసంగిస్తు… ఓటు బ్యాంకు కోసయే టిఆర్‌ఎస్‌ ముస్లింల రిజర్వేషన్‌లు అని కెసిఆర్‌ అంటున్నాడు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఒక్కటే రెండు కూడా కుటుంబల కోసంమే రాజకీయం చేస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ నాలుగున్నర ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజల కలలు ఒక్కటి కూడా నిరవేరలేదు. చంరద్రబాబు దగ్గర కెసిఆర్‌ అప్‌రేన్‌టిస్‌ గా చేశాడు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్‌ సోనియా రాజకీయం ఎలా చేయలో శిక్షణ తీసుకున్నారు. ఇలాంటి చెంచాగిరి పన్నులు చేసే వ్యక్తి తెలంగాణకు ఏమైన న్యాయం చేస్తాడా అన్ని మోడి ఈసందర్భంగా ప్రశ్నించారు.