టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబాయి

M I & CSK
M I & CSK

పుణె: ముంబాయి ఇండియన్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెట్‌ జట్ల మధ్య టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన ముంబాయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. చెన్నై జట్టులో ఏలాంటి మార్పులు లేవు. ముంబాయి ఇండియన్స్‌ తుది జట్టులో జేపి డుమిని, బెన్‌ కటింగ్స్‌ స్థానం సంపాదించారు. వరుస పరాజయాల పాలైన ముంబాయి ఈ మ్యాచ్‌లో గెలవాలని ఉవ్విళూరుతోంది.